యూత్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు
యూత్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు.
(పుట్లూరు జనచైతన్య న్యూస్)
..యూత్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ..
పుట్లూరు మండలంలో టీడీపీ విజయోత్సవ సంబరాలను పుట్లూరు యూత్ వి. రవి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కన్నుల పండుగ లా సంబరాలు చేస్తూ స్వీట్లను పంపిణీ చేశారు .ఈ సందర్భంగా పుట్లూరు యూత్ వి.రవి మాట్లాడుతూ బండారు శ్రావణి కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు.